New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Episode 4
హీరో బావ Premium 4 min read

Episode 4

బెడ్ మీద కూర్చొని అశోకవనంలో సీతాలాగా పెట్టి మరి ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అని సాంగ్ పెట్టుకున్న చారులత రాకపోయినా ఏడుపు రప్పిస్తుంటే సిగరెట్ తాగే ఆలోచన మానేసిన సిద్దు వితౌట్ పర్మిషన్ ఆమె రూమ్ లోకి వెళ్ళాడు.

సాటిన్ నైటీ.
రాత్రిపూట వేయని ఇన్నర్ కి ఆమె అందాలు షేప్స్ కనబడుతుంటే బాబు మాత్రం చూపు తిప్పేశాడు నేను చూడని అందాల అనుకుంటూ?

నాకు పెళ్లి ఇష్టం లేదు మీరెల్లి చెప్పండి అంది చారు.

ఆమె ముందు చేతులు కట్టుకున్న సిద్దు రీజన్ అని అడిగాడు.

రీజన్ ఒక్కటే నువ్వు హీరో కాబట్టి. అని పాప వాయిస్ పెంచగానే కళ్ళు చిన్నవి చేసి సూటిగా చూస్తున్న సిద్దు బాబుకి జంకి ఒక అడుగు వెనక్కి వేసి తనకు హీరో అంటే ఎందుకు నచ్చదు అదే విషయం చెప్పింది చారులత.

అందరూ అలాగే ఉండరు కనీసం కో స్టార్స్ ని టచ్ చేయని హీరోస్ కూడా ఉంటారు అని ఎక్స్ప్లనేషన్స్ లాంటివి చెప్పని సిద్దు సో వాట్ మా డాడీకి నేను మాట ఇచ్చాను నేను పెళ్లి చేసుకుంటానని అంతగా నీకు ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్లి చెప్పు మీ నాన్నకు అన్నాడు.

ఏం నువ్వే న మీ నాన్నకు మాట ఇచ్చింది మా నాన్న కూడా నా దగ్గర ఎప్పుడో మాట తీసుకున్నాడు ఆయన ఎవరిని చూపిస్తే అతన్నే పెళ్లి చేసుకోవాలంట! అని చెబుతూ మూతి ముద్దుగా ముడిచింది పాప.

అతడు ఆమె దగ్గరగా వెళ్లి నిలుచున్నాడు.
బాబు ఆవు పాలు లాగా తెల్లగా ఉంటే పాప చిక్కటి పాలతో చేసిన కాఫీ లాగా ఉంది.

ఆమె పెదవులు ముందుకు లాగుతూ నాకు కూడా నీలాంటి పల్లెటూరి బైతుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని ఒక్క ముక్కలో చెప్పాడు సిద్దు.

ఉక్రోషం పొడుచుకొచ్చిందేమో అందుకే నాకు కూడా మీలాంటి రంగులు మార్చే నాటకాలు ఓడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనగానే పెదవిని పట్టుకున్న చేత్తోనే గొంతు పట్టుకుంటూ పిసక పోయాడు కానీ చివరి క్షణంలో ఆపేస్తూ ఆ చేతిని పాప నడుం చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని ఆమె తేనె పెదవుల మీద గండు తుమ్మెదలాగా వాలిపోయాడు సిద్దు.

గింజుకుంది వదల్లేదు కొట్టింది వదల్లేదు షర్టు పట్టుకొని గుంజింది వదల్లేదు వీపున రక్కుతున్న కూడా వదలకుండా ఫస్ట్ టైం ముద్దుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు సిద్దు.

దాదాపు 15 నిమిషాల తర్వాత ఇంకొక సెకండ్ పెట్టుకున్న ఆమె ఊపిరి ఆగిపోతుంది ఏమో అనుకున్న సిద్దు అప్పుడు చారుని వదిలి ఎగాదిగా చూస్తుంటే ఊపిరి బలంగా తీసుకున్నందుకు ఆమె గుండెలు పైకి కిందకి ఊగుతుంటే వాటి మీదే తన చూపులు నిలిపేశాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue