New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హీరో బావ-6
హీరో బావ Premium 4 min read

హీరో బావ-6

ఆయన కూడా సిద్దు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని శేషాద్రి చేతులు పట్టుకుంటూ ఇక్కడైనా మా ఇల్లు అవన్నీ శుభ్రం చేసేసరికి ఆలస్యం అవుతుంది కదరా అక్కడ ఎలాగో మేము బాగున్నాము అమ్మాయితో గృహప్రవేశం అక్కడే చేయిస్తాము అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంటి ముందు వరకు వచ్చి తన ఇంట్లోపలికి వెళ్లలేకపోతున్న చారులత తండ్రిని కరుచుకొని గుక్కపెట్టి ఏడ్చింది.

నాన్న నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటున్న కూతురు ఏడుపుకి ఆయన కన్నీళ్లు తుడుచుకొని లేదు నాన్న నీకు పెళ్లి అయిపోయింది కదా నువ్వు వాళ్ళింటికి వెళ్ళాలి. మావయ్య నిన్ను నాకంటే బాగా చూసుకుంటాడు ఇదిగో మన పొలంలో ఇప్పుడే కోతలు అయ్యాయి కదా పంట అమ్మేశాక నేను అమ్మ నీ దగ్గరికి వచ్చేస్తాము అని నచ్చచెప్పి అల్లుడి బెంజ్ కార్లో కూతుర్ని కూర్చోబెట్టి సాగనంపారు శేషాద్రి మల్లిక లు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay