New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హీరో బావ-7
హీరో బావ Premium 3 min read

హీరో బావ-7

బావ అన్న పిలుపుకి బాబు కాస్త ఉలిక్కి పడ్డ కూడా మళ్లీ తేరుకుంటూ నువ్వు ఈ 23 సంవత్సరాలు పెరిగింది ఎలా అని కాదు ప్రెసెంట్ చారులత వైఫ్ ఆఫ్ సిద్ధార్థ్ రాజ్ ఎలా ఉండాలో తెలుసా ఎంత అప్డేటెడ్ గా ఉండాలో అన్న తెలుసుకున్నావా ఈ పది రోజులు అలవాటు పడతావని అదే పనిగా నీకోసం ఒక ఫ్యాషన్ డిజైనర్ ని పెడితే నువ్వు చేసింది ఏంటి అని సీరియస్గా అడిగాడు సిద్ధూ.

ఏం సిద్ధార్థ భార్య అయితే చీరలు కట్టుకోకూడదా ఏంటి? నేను ఇలాగే ఉంటాను నాకు ఆ డ్రస్సులు ఆ పీలికలు అస్సలు నచ్చలేదు ఇలాగే ఉంటా ఇంతే ఉంటా చేస్తే కాపురం చెయ్ లేదంటే లేదు అని సమాధానం ఇచ్చింది చారు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay