New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love you forever 💖 – 34
Love you forever 💖 Premium 4 min read

Love you forever 💖 – 34

 

జెస్సీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయింది . జెస్సీ వెనకే పూర్ణివ్ ఇంకా రాహుల్ ఇద్దరు వెళ్ళారు .

 

 

 

జెస్సీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి నేరుగా రోడ్డు మిద నడుచుకుంటూ వెళ్తూ ఉంటె … జెస్సీ వెనకే రెండు అడుగుల దూరంలో రాహుల్ నడుస్తూ ” జెస్సీ ప్లీస్ ఒక్కసారి నేను చెప్పేది విను. నాకు నీ పాస్ట్ తో అవసరం లేదు . నువ్వు అంటే నాకు చాలా ఇష్టం .

 

 

నిన్ను ఫస్ట్ లుక్ లో చూడగానే పడి పోయాను . లవ్ ఎట్ ఫస్ట్ సైట్ . నిన్ను చాలా బాగా చూసుకుంటాను . ప్లీస్ యాక్సెప్ట్ మీ ” అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు .

 

 

రాహుల్ వెనక నడుస్తున్న పూర్ణివ్ ఏమి మాట్లాడకుండా జెస్సీ అతనికి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ..? అసలు జెస్సీ ఎందుకు కనీసం అతన్ని చూడను కూడా చూడలేదు ” అని ఆలోచిస్తూ మెల్లిగా వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటాడు .

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue