New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love you forever 💖 – 33
Love you forever 💖 Premium 4 min read

Love you forever 💖 – 33

” నేను జెస్సీ నీ లవ్ చేస్తున్నాను మామయ్య . తనని పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను . మా అమ్మ , నాన్న తో కూడా ఈ విషయం గురించి మాట్లాడను . వాళ్ళు ఇంకో వారంలో జెస్సీ తో నా పెళ్లి జరిపించడానికి ఇండియా వస్తున్నారు ” అని చెప్పాడు రాకేష్ .

 

 

” రాకేష్ ..! నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావ్ ..? నువ్వు జెస్సీ నీ లవ్ చెయ్యడం ఎంటి..? ” కొంచం సీరియస్ గా వచ్చింది నాగేంద్ర గారి స్వరం.

 

 

అవును మామయ్యా ..! నేను ఫస్ట్ లుక్ లోనే జెస్సీ నీ చూసి ఇంప్రెస్స్ అయ్యాను . ఐ లవ్ హర్ ఇన్నోసెన్స్ వెరీ మచ్ ” అని చెప్పాడు జెస్సీ పాప నీ చూస్తూ .

 

 

” బాబు రాకేష్ నీకు ముందే చెప్పాం కదా ..! పూర్ణివ్ కి , జెస్సీ కి పెళ్లి జరిపించాలి అనుకుంటున్నాం మేము అని . మరి ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ ఎంటి ..? ” అడిగారు అసహనంగా గాయత్రి గారు .

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue