New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 105
అజేయ Premium 6 min read

అజేయ – 105

       **  అజేయ -105 **

 

రాఘవ్.. విక్రమ్ నీ చూస్తూ..

 

**”నేను నీకు ముందే చెప్పాను విక్రమ్…”** అని అంటున్నా రాఘవ్ స్వరంలో ఎలాంటి జాలీ లేదు, కేవలం సత్యం మాత్రమే ఉంది…

 

**”ఈ ‘అజేయ ఖడ్గం’ కేవలం అజేయ రాజరక్తానికీ, సిద్ధుల సంకల్పానికీ మాత్రమే లొంగుతుంది. ఇది రస లోహ చైతన్యంతో నిండిన ఆత్మస్వరూపం! 

 

రక్తంలో స్వచ్ఛత, గుండెల్లో ధర్మం లేనివాడు దాన్ని తాకితే… ఆ అజేయ ఖడ్గమే వాడి ప్రాణాలను బలితీసుకుంటుంది!”**  అని అంటాడు.. రాఘవ్..

 

విక్రమ్ నరకయాతన అనుభవిస్తూనే, తెల్లబడిన తన కళ్లతో కింద ఉన్న రాఘవ్ వైపు చూశాడు.. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue