మావయ్య కళ్యాణి కి అంత తిప్పి చూపిస్తూ ఉంటాడు
ఎక్కడ అయితే బురద లేదో అక్కడే చూపిస్తున్నాడు
కళ్యాణి ఇలా కాదు అని మావయ్య కి చెప్పకుండా పంపుసెట్టు వైపు వెళ్తుంది
మావయ్య వెనక్కి తిరిగి చూస్తే కళ్యాణి కనిపించదు దూరం గా కనిపిస్తుంది
కళ్యాణి అని పిలుస్తాడు అని వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది
ఇంకా మావయ్య అటు వైపు వెళ్తాడు పంపుశెట్టు దగ్గరకి వొచ్చి చుట్టూ చూస్తాడు ఎక్కడ కనిపించదు కళ్యాణి అని అరుస్తాడు