New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మాంగళ్య బంధం

166 stories Ongoing Love Family Drama Romance

లక్ష్మీపురం..అది ఒక అందమైన పల్లెటూరు... ఆ ఊరిలో శేఖర్ గారిది  అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి...వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా  ఒక అమ్మాయి పుట్టింది...ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ ..ఒక్కగానోక్క కూతురు కావడం తో  శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు...ప్రతిమ పెరిగి పెద్దదయింది.. ప్రతిమ ని శేఖర్ గారు డిగ్రీ వరకు చదివించారు.. ప్రతిమ కి కూడా చదువు మీద శ్రద్ద ఉండడం తో చక్కగా చదువుని పూర్తి చేసి డిగ్రీ పట్ట తీసుకుంటుంది..ఇప్పుడు ఆమె వయసు ఇరవై రెండు సంవత్సరాలు..డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం…

Browse Stories

మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 71

ఇద్దరు చేత విడివిడిగా గౌరీ పూజ విగ్నేశ్వర పూజ ఇద్దరితో  చేయించిన తర్వాత అమ్మ కన్యాదాన దాతలు ముందుకు రావాలి  అని పంతులుగారు పిలవడంతో  మండపం కింద కుర్చీల్లో కూర్చుని ఉన్న శేఖర్ శాంతి ఇద్దరూ కలిసి పెళ్లి మండపం మీదకి వెళ్తారు..   హ్మ్ అమ్మాయి ని అబ్బాయికి ఎదురుగ కూర్చో పెట్టండి అనడం తో  ప్రతిమ ఫ్రెండ్ సీత వచ్చి  ప్రణయ్ పక్కన కూర్చుని వున్న ప్రతిమ  ని లేపి ఆ పెళ్ళి పీటని […]

3 min 46 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 72

పంతులు గారు శ్రావ్యంగా మంత్రాలు చదువుతూ ఉన్నారు.. ప్రతిమ మాత్రం దించిన తనని పైకి ఎత్తనే ఎత్తదు..   ప్రతిమని చూస్తున్న వాళ్ళందరూ  ఆమె సిగ్గుతో కూడిన బిడియం వలన తలపైకి ఎత్తడం లేదు అనుకుంటారు..   కానీ అది ప్రతిమ  ఏమి చేయలేక పోతున్నానే  అన్న నిసహాయత అని వాళ్ళ ఎవరికీ తెలీదు.. మొన్నటి వరకు కన్న కలలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు గా మారిపోతున్నాయి అని  ఆమెలో లోపల ఎంతలా చింతిస్తుందో ఒక్క […]

3 min 41 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 73

మండపం కింద నుండి  ఆ దృశ్యాన్ని చూస్తున్న శేఖర్,శాంతి  దంపతులు మరియు భరత్, భాను యశోద గారు  చాలా సంతోషపడతారు..   శేఖర్ శాంతి గారు మనసులోనే సంస్కారవంతుడైన అబ్బాయి తమ కూతురు భర్తగా తమ ఇంటి అల్లుడుగా వచ్చినందుకు  ఎంతగానో ఆనంద పడిపోతుంటారు..   యశోద గారు తన భర్తని మనసులో తలుచుకుంటూ మన ప్రేమకి మొదటి ప్రతిరూపం భానూనె అయిన  మీ రూపాన్ని పునికి పుచ్చుకొని పుట్టిన  ప్రణయ్ అంటే   నాకు  భాను కన్నా కొంచెం […]

4 min 37 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 74

మా బిడ్డ చిన్నతనంతో తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసిన  పెద్ద మనసుతో  తనని మన్నించి  మీ బిడ్డగా దగ్గరికి తీసుకుంటారని  కోరుకుంటున్నాము అంటు  భావోద్వేగంతో నిండిన గొంతుతో చెప్పి  ఒకసారి ప్రతిమ ని ఇద్దరూ గుండెకి హత్తుకుంటారు…   ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరి గుండె కూడా బరువు ఎక్కుతుంది..   ఆడవాళ్ళందరికీ ఒకప్పటి  తమ అప్పగింతల శీను కళ్ళ ముందు మెదలగా, కూతురు ఉన్న తల్లిదండ్రులకి రేపు మాకు అలాంటి పరిస్థితి […]

3 min 39 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 75

వాళ్లకంటే కాస్త ముందుగానే ఇంటికి వచ్చిన భరత్,భాను యశోద గారు  కొత్త దంపతులకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారు..   ముందు వెనుక బంధువులు.. మధ్యలో ప్రణయ్ ప్రతిమ ఇంటి గుమ్మం వరకు వెళ్తారు.. అక్కడినుండి బంధువులు పక్కకి తప్పుకోగా  నుండి హారతి పళ్లెం తీసుకుని  వస్తు ఆగండి ఆగండి ఎక్కడికి నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు..   ఇలా మీ పాటికి మీరు నేరుగా వచ్చేయడానికి  ఇప్పుడు మీకు ఛాన్స్ లేదు.. అమ్మ ఆడపడుచు కట్నం ఇవ్వకుండానే  […]

4 min 51 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 76

ప్రతిమ అలా చెప్పినా సరే ఇంకాసేపు ఆట పట్టించాలి అని భావించిన భాను  ఓ మరదలు పిల్ల నేను ప్రణయ్  గారు వచ్చాము అంటున్నావు..ఇంతకీ ఆ ప్రణయ్ గారు నీకు ఏమవుతారు అమ్మాయి  అని అల్లరిగా అడుగుతుంది..   ఆమె ప్రశ్నకి ప్రతి మా బిక్క మొహం వేయగా భాను పక్కనే ఉన్న భరత్ కల్పించుకొని  భార్యామణి ఏంటి మా చెల్లికి ఎవరూ లేరు అనుకున్నావా..   మా చెల్లి కనీసం తన భర్త పేరయినా చెప్పింది.. […]

3 min 51 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 77

అప్పటివరకు భాను  భరత్ ల గిల్లికజ్జాలను వింటూ  హారతి ఇచ్చేటప్పుడు పేర్లు చెప్పడం ఏముందిలే అందరూ ఒకేలా చెప్తారు కదా..   ఇందులో వింత ఏముంది .. అందరూ చెప్పినట్టే చెప్తారు వీళ్లు కొత్తగా ఏమి చెప్పారు కదా అని చాలా తేలిగ్గా తీసుకున్న వాళ్ళందరూ  అని చెప్పిన విధానానికి  చాలా ఆశ్చర్యపోతారు..   అదే సమయంలో  అతని మనసులో ప్రతిమకు ఇచ్చిన  స్థానానికి  ఎంత గొప్పగా ఆలోచించాడు  అని అనుకోకుండా ఉండలేక పోతారు..   తమ్ముడు […]

4 min 60 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 78

అది  చూసిన  మిగిలిన వాళ్ళందరు వాళ్ళిద్దరూ పిల్లల గురించి ఎత్తగానే సిగ్గు పడుతున్నారు అని చిన్నగా నవ్వుకుంటారు..   కొడుకు, కోడలి సిగ్గు ని కూడా మురిపెం గా చూసుకున్న యశోద గారు నవ్వుతు  భాను తల్లి ఇంక చాలు మా..   ఆ భగవంతుడు దయతలిస్తే మీ తమ్ముడు మరదలు త్వరలోనే  నువ్వు అడిగిన ఆడపడుచు లాంచ్ నన్ను ఇస్తారు కానీ , నువ్వు వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తేనే కదా నువ్వు అడిగిన దాని గురించి […]

4 min 55 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 79

వాళ్ళు ఇద్దరు తన మీద చూపిస్తున్న అంత ప్రేమకి  తన మనసంత నిండి పోవడంతో  ఇంకేమి ఆలోచించకుండా  ఆ నగ వున్న  బాక్స్ ని కవర్ లో పెట్టేసి మా నాన్నగారు లేకుంటే ఏంటి అత్తయ్య..   మా నాన్న గారి చెల్లెలు మీరున్నారుగ చాల్లే .. మీ ప్రేమను నేను కాదు అనడం లేదు.. అందరు లోపలకి రండి అంటూ నవ్వుతు గుమ్మానికి అడ్డు తప్పుకుంటుంది భాను ..   భాను అనందం గ తీసుకోవడం […]

3 min 40 views
మాంగళ్య బంధం Premium

మాంగళ్య బంధం – 80

ఆ భగవంతుడికి మాత్రం తెలీదా ఎవరికి ఎప్పుడు ఏమి అందివ్వాలి అని.. ఆనాడు తండ్రిని తీసుకొని పోయి  నువ్వు కష్టాలు  ఎదురయ్యేలా చేసి చిన్నతనంలోనే  ప్రణయ్ బాబుకి జీవిత పాఠాలు నేర్పించాడు..   ఇప్పుడా బాబు దేన్నైనా ఎదుర్కోగలడు అని నమ్మకం వచ్చాక  మంచి రోజులు వచ్చేలా చేసాడు .. ఆ భగవంతుని లీలలు ఎవరికి అర్థం కావు అనుకుంటూ  భరత్ ని మురిపంగా చూస్తూ అలాంటి అల్లుడు కొడుకు అందరికీ దొరకాలని  అనుకుంటూ భోజనాలు చేస్తుంటారు.. […]

4 min 48 views