మాంగళ్య బంధం – 61
తన ఇన్నేళ్ల జీవితం లో ఏ మగాడు కూడా తనని ఇలా అక్క, చెల్లి అన్న వరస తో పిలిచిందే లేదు… అప్పుడప్పుడే మీసాలు, గడ్డాలు వస్తున్న వాడి దగ్గర నుండి రేపో మాపో కాటికి పోయే పండు ముసలాల్ల వరకు తనని, తన శరీర అవయవాలని కామం గా చూసిన వారే. డార్లింగ్, బంగారం, బేబీ, బుజ్జి అంటు పిలిచిన వారే తప్ప ఇలా అటు ఇటు కళ్ళు తిప్పకుండ తనకి తానుగా తన […]