రౌడీ మామ – 1
వీరమాచర్ల నిలయం అని బయట పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డ్ కనిపిస్తూ ఉంటే ఆ ఇంటి గేట్లు తీసుకుని లోపలికి అడుగు పెట్టింది 21 ఏళ్ల అమ్మాయి ప్రతి అడుగులో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ దగ్గర నుంచి ఇంటి వైపు అడుగులు వేస్తుంది ఆమె గేట్ నుంచి ఇంటి ఎంట్రెన్స్ వరకు దగ్గర దగ్గర ఒక […]