New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అందాల రాక్షసి{1}

68 stories Ongoing Romance Family Drama Suspense

పచ్చటి తోరణాలతో కళకళలాడుతూ..... పూబంతి మాలలతో ..... నవ్వుతున్న పిల్లల నవ్వులతో...... బంధు మిత్రుల హడావిడితో.... అల్లరిగా సాగుతూ కాలం కూడా తెలియనంతగా కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇంట ఎటుచూసినా సంతోషం బందువల రాకతో కళకళ లాడుతూ ఉంటుంది గలగల వినిపిస్తున్నా అందమైన అమ్మాయిల తియ్యటి మాటలకు కుర్రాళ్ళ మనసు గతి తప్పి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటే అది తెలిసినా అమ్మాయిలు పట్టించుకోకుండా వాళ్ళని కావాలనే వుడికిస్తూ ఉంటారు కొత్త చీరలు, నగలు అంటూ సరదాగ సాగుతున్న మాటలు మరో వైపు పసుపు , గంథం, ముత్యాలు చేర్చి తలంబ్రాల బియ్యం కలుపుతూ లోకం లో ఉన్న కబుర్లు మొత్తం చెప్పుకుంటు నవ్వుకుంటున్న ఆడవాళ్ళు అమ్మలాలో,తీపి బొమ్మాలాలో, ముద్దుల గుమ్మాలాలో అల్లరిచేసే…

Browse Stories

అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 51

మోహిత్ ఆషి ను తీసుకుని హాస్పటల్ లోనే పేషెంట్స్ కోసం వాళ్ళ ప్రశాంతత కోసం ఏర్పాటు చేసిన గార్డెన్ లోకి తీసుకొని వెళ్ళి క్రౌడ్ తక్కువ వున్న ప్లేస్ లో వీల్ చైర్ ను అటు ఇటు తిప్పుతూ ఆషి ను తన మాటలతో డైవర్ట్ చేసి ఆషి ను నవ్విస్తూ పూర్తీగా ఆషి మూడ్ చేంజ్ చేస్తాడు ఆషి కూడా మోహిత్ చెప్పే మాటలు వింటూ తనతో నవ్వుతూ మాట్లాడుతూ మోహిత్ కి మరింత క్లోజ్ […]

7 min 80 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 52

ఆయుష్, ఆషి లను అలా చూసిన ప్రణవి కోపంగా రాగిణి పిలుస్తున్నా వినకుండా కార్ స్టార్ట్ చేసి నేరుగా మహల్ కి వెళ్ళిపోతుంది కార్ పార్క్ చేసి కోపంగా తన రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అలాగే డోర్ కి ఆనుకుని మోకాళ్ల మీద కూర్చుని ఏడుస్తూ ఎందుకిలా చేస్తున్నావ్ బావ నా కంటే ఆ ఆషి ఎందులో ఎక్కువ అది నిన్ను వదిలి వెళ్ళినా వదలని నీడలా దాన్ని ఇలా బలవంతంగా పెళ్ళి […]

7 min 47 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 53

ఆషి చెయ్ పట్టుకుని లాగుతున్న అభి ను కోపంగా చూస్తు ఫాస్ట్ గా ఆషి వొళ్ళో లో నుండి లేచి బెడ్ దిగి ఏయ్ యూ మమ్మా ను వదులు అంటూ కోపంగా అభి చేతిని పట్టుకుని కొరికి తన శక్తి కొద్ద అభి ను వెనక్కి నెడుతుంది దియా తనను నెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని అభి ఏమరపాటుగా ఉండడం తో కాలు స్లిప్ అయి రూమ్ లోకి వస్తున్న నిషాన్ మీద బోర్లా పడుతుంది […]

7 min 65 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 54

  కింద పడ్డ అభి చెయ్ పట్టుకుని విసురుగా పైకీ లేపి తన వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఇంకొక్క మాట మా వదిన గురించి తప్పుగా నీ నోట్లో నుండి బయటకి వచ్చిందో ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అసలేం తెలుసే నీకు మా వదిన గురించి తన గురించి మాట్లాడే రైట్ నీకు లేదు మీ అక్క విషయం లో నేను తప్పు చేశాను కాబట్టీ నువ్వు ఎన్ని తిట్టినా బరిస్తున్నా బట్ మా […]

7 min 45 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 55

  ఆషి తనకు ఆయుష్ కి మిడిల్ లో ఉన్న మొబైల్ చూసి నవ్వుకుంటూ ఈ మొబైల్ చూస్తే ఆయుష్ గారి వైఫ్ గురించి ఎదైనా క్లూ దొరకచ్చు అని అనుకుంటూ మొబైల్ తీసుకుని కాస్త వంగి ఆయుష్ వైపు చూస్తుంది ప్రశాంతంగా నిద్రపోతున్న ఆయుష్ ను చూసి యస్ బాగా డీప్ స్లీప్ లో వున్నాడు ఇప్పట్లో లేవడు ఆయుష్ గారు లేచే లోపు పిక్స్ చూడాలి అనుకుంటూ మొబైల్ అన్ చేయగానే దియా పిక్ […]

8 min 99 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 56

  ఆషి ను అలా చూసిన ఆయుష్ తనను పై నుండి కింద వరకు చూస్తూ ఆషి ఏంటిది నా షర్ట్ ఎందుకు వేసుకున్నావ్ ఇక్కడ నీ డ్రెస్సెస్ కూడా వున్నాయి కదా వెళ్ళి అవి వేసుకో అంటూ వాడ్రాబ్ ఓపెన్ చేసి అందులో నుండి ఆషి డ్రెస్ తీసీ ఆషి కి ఇస్తూ వెళ్ళి చేంజ్ చేసుకొని తల తుడుచుకో అలాగే ఉంటే జలుబు చేస్తుంది అంటూ బయటకి వెళ్లబోతున్న ఆయుష్ చెయ్ పట్టుకుని ఆపి […]

7 min 101 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 57

    హాల్ లో కూర్చున్న అందరికీ తను చేసిన పాయసం ను బౌల్స్ లో వేసి సర్వ్ చేస్తున్న రాగిణి స్టెప్స్ వైపు వెల్తున్న ప్రణవి ను చూసి అందరూ ఇక్కడే ఉంటే పైకి ఎక్కడికీ వెళ్తున్నావ్ ప్రణవి కమ్ అంటూ పిలుస్తున్న రాగిణి ను చూసి నీ కొడుకు కోడలు అంత దగ్గరగా అతుక్కుని కూర్చుంటే అది చూసి నేను బరించలేక వెళ్తుంటే ఎందుకు అత్త నన్ను మళ్లీ పిలిచావ్ అంటూ వెళ్లి సోఫా […]

8 min 87 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 58

  ఆషి వంటికి చీర చుట్టుకుని డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా తన వైపే చూస్తున్న ఆయుష్ ను చూసి హి హి నేనొచ్చేశా ఆయుష్ గారు ఇక మీరెళ్ళి హ్యాపీగా బాత్ చేయండి అంటూ రూమ్ లోకి వెళ్ళబోతున్న ఆషి కి అడ్డుగా నిల్చుని తనను కింద నుండి పై వరకూ చూస్తూ శారీ కట్టుకోవాలి చుట్టుకోకూడదు అనుకుంటా అంటూ ఆషి శారీ ను లాగేయబోతాడు….                […]

7 min 79 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 59

  నీకు జరిగితేనే నిష్ కి కూడా మ్యారేజ్ జరుగుతుంది లేకపోతే నీకు జరిగే వరకు వాడు సింగిల్ గా నే ఉంటాడు నాకు అర్తం అవ్వక అడుగుతున్నా మ్యారేజ్ అంటే ఎందుకంత కంగారు పడుతున్నావ్ ఇంకా నన్నే ప్రేమిస్తూ ఉన్నావా అందుకే మ్యారేజ్ వద్దు అంటున్నావా నాకు మ్యారేజ్ అయ్యాక కూడా నన్ను ప్రేమించడం తప్పు అని తెలియదా లేక నా వైఫ్ ప్లేస్ లోకి రావడానికి ఆషి ను తప్పించాలి అని చూస్తున్నావా మొన్న […]

7 min 71 views
అందాల రాక్షసి{1} Premium

అందాల రాక్షసి{1} – 60

  ఆయుష్ ను చూసిన ప్రణవి పైకి లేచి నిల్చుని ఆయుష్ వైపు కన్నీళ్ళతో చూస్తుంది ఇన్నాళ్ళ తన ప్రేమ ను ఎలా కాపాడుకోవాలో తెలియక నిస్సహాయంగా ఏడుస్తున్న తనకు ఇందాక రూమ్ లోకి వచ్చి క్రిష్ణదేవ్ ఈ మ్యారేజ్ జరిగి తీరాలి ఎటువంటి పొరపాటు చేసి ఈ మ్యారేజ్ ఆపాలి అని చూసినా తనతో ఎప్పటికి మాట్లాడను అని కటువుగా చెప్పి తను చెప్పేది కూడా వినకుండా వెళ్లిపోయిన తన తండ్రి బిహేవియర్ కి మరింత […]

8 min 73 views