వికృతంగా నవ్వుతూ జేష్ఠ నీ చూస్తూ ” తిరిగి తిరిగి మళ్ళీ చివరికి నువ్వు నా వలలోనే చిక్కుక్కునవ్ కదే … నిన్ను అసలు వదలను ” అని నాలుగడుగుల్లో జేష్ఠ నీ చేరి, తన రెక్క పట్టుకొని పక్కనే ఉన్న రూం లోకి లాక్కొని వెళ్లి , డోర్ క్లోజ్ చేసాడు .
జేష్ఠ ఏడుస్తూ రాజేంద్ర ప్రసాద్ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ పెద్ద పెద్దగా నాన్న గారు , నాన్న గారు అని అరుస్తుంది.
కానీ అప్పటికే బయట ఉన్న నాగేంద్ర గారు బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోయారు . జేష్ఠ అరుపులు అరణ్య రోదన అయ్యాయి .
రాజేంద్ర ప్రసాద్ , కోపంగా జేష్ఠ నీ ఈడ్చుకొని వెళ్లి బెడ్ మీదకు విసురుగా విసిరి … అతని షర్ట్ పీకి పక్కన పడేసి .. జేష్ఠ మిద మీదకి వెళ్తూ ” ఎంతో ఆశగా నీ బాబుకి లక్షలు లక్షలు డబ్బులు ఇచ్చి , పోలీసులను మేనేజ్ చేసి మరి నిన్ను పెళ్లి చేసుకుంటే …