New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love you forever 💖 – 32
Love you forever 💖 Premium 4 min read

Love you forever 💖 – 32

 

అప్పుడే ఆ రూం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్లిన వ్యక్తి ,  జేష్ఠ మిద ఉన్న రాజేంద్ర నీ విసిరి పక్కన గోడకు వేసి కొట్టాడు.

 

 

బలంగా గోడకు తగిలి కింద పడిన రాజేంద్ర నోట్లో నుంచి బ్లడ్ బయటికి వస్తూ ఉంటే , దాన్ని ఒక చేతితో తుడుచుకొని కోపంగా తనని తోసేసి వ్యక్తి వైపు చూసాడు.

 

 

అక్కడ సీరియస్ గా రాజేంద్ర నీ చాంపేసేలా చూస్తూ నిలబడి ఉన్నాడు రాకేష్ బాబు .

 

 

( పోలా అదిరి పోలా మన రాకేష్ బాబు ఎంట్రీ అండ్ మనం ఇచ్చిన షాక్ 😁😁🤭🤭. అందరు పూర్ణివ్ బాబు అనుకున్నారు కదా 😂😂.అందరు మా రాకేష్ బాబు స్టోరీ లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన ఆటలో అరటిపండు అని అనుకున్నారా…? 😏😏 బాబు మెయిన్ ఇక్కడ . )

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue