New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అజేయ – 90

** అజేయ - 90 **If so, you are a fool.( నువ్వు ఒక మూర్ఖుడివి!)ఆ గొంతులోని రాయల్ స్వగ్ ఆ పాత ఫ్యాక్టరీ ఇనుప గోడల మధ్య చాలా పవర్‌ఫుల్ గా ఎకో అయింది..విక్రమ్ కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. తన ముందు చేతులు, కాళ్లు కట్టేసి బందీగా…

0
Read Episode →

అజేయ – 89

** అజేయ - 89 **సియా ని బంధించిన..విక్రమ్ ఉన్న పాత బ్రిటిష్ కాలపు కోట ఎక్కడుంది? అక్కడ ఎంతమంది గార్డ్స్ ఉన్నారు? ఇలా ప్రతి ఒకటి.. అలాగే రాఘవ్ ఉన్న డెడ్-ఎండ్ లోయ నుండి ఆ కోటకు వెళ్లే రహస్య అడవి మార్గం ఇలా ప్రతిదీ రాఘవ్ మైండ్…

0
Read Episode →

అజేయ – 88

** అజేయ - 88 **​రాఘవ్ తన చేతిని ఆ రాతి పీఠం వైపు సగర్వంగా చాచాడు. అక్కడ ఉన్న నేల లోపల నుండి అసలైన 'అజేయ ఖడ్గం' దైవిక కాంతితో, పాతాళాన్ని చీల్చుకుంటూ గుభిల్లున పైకి లేవడానికి సిద్ధమైంది!..*** కొంత సమయం తరువాత.. రాఘవ్.. ఒంటి మీద వున్నా…

0
Read Episode →

అజేయ – 87

** అజేయ - 87 **అతని తల వెనుక నుండి వేడి రక్తం ధారగా కారి, అతని మెడ మీదుగా నేలపైకి చుక్కలు చుక్కలుగా పడటం ప్రారంభించింది..​సరిగ్గా అదే సమయంలో, లూయిస్ సియాను బలవంతంగా పట్టుకున్నాడు..సియా చేతులను వెనుకకు విరిచి పట్టుకోవడం తో.., ఆమె గొంతు వద్ద విక్రమ్ తన…

0
Read Episode →

అజేయ – 86

** అజేయ - 86 **చల్లటి ప్రశాంతమైన గాలి వారి ముఖాలను తాకింది. కానీ చుట్టూ చూసిన వారిద్దరి కళ్లు మాత్రం నిరాశతో మరియు షాక్‌తో అలా ఉండిపోయాయి..​అద్దం వెనుక ఉన్న రహస్య టన్నెల్ దాటి బయటకు వచ్చిన రాఘవ్, సియాలకు ఎదురైంది ఒక ఊహించని భయానక నిజం..చల్లటి గాలి…

0
Read Episode →

అజేయ – 85

** అజేయ - 85 **సియా కళ్ల నుండి రాలిపడిన ఆ ఒక్క కన్నీటి చుక్క వారి శతాబ్దాల విరహానికి స్వస్తి పలికినట్లుంది..కానీ ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, గాలిలో ఒక వింతైన కంపనం మొదలైంది..​ప్యాలెస్ గోడలపై ఉన్న ప్రమిదల్లోని వెలుగు అకస్మాత్తుగా ఊగిసలాడింది. ఆ వెలుతురు నీడలు పడుతున్న…

0
Read Episode →

అజేయ – 84

** అజేయ - 84 **సరిగ్గా అదే క్షణంలో... రౌడీలు కారిడార్ మలుపు తిరిగి, తమ చేతుల్లోని గన్స్‌తో వీళ్ల వైపు పాయింట్ చేశారు.."ఫైర్!" అని లూయిస్ అరవగా.​బుల్లెట్లు గాల్లోకి దూసుకొచ్చే సరిగ్గా అదే మైక్రోసెకనులో...రాఘవ్, సియాలు ఇద్దరూ ఆ తెరుచుకుంటున్న ద్వారం లోపలికి దూకారు..వీళ్లు లోపలికి పడటమే ఆలస్యం...…

0
Read Episode →

అజేయ – 83

** అజేయ - 83 **ఆ కాగడాల నుండి వస్తున్న వెచ్చదనం గుహలోని ఆ పాతాళపు చలిని పూర్తిగా తరిమికొట్టి, ఆ ప్రదేశాన్ని ఒక పవిత్రమైన యజ్ఞశాలలా మార్చేసింది.​​ఆ కాగడాల నిప్పు జ్వాలలు గాలికి కదులుతున్నప్పుడు.. గుహ గోడలపై ఉన్న రాతి శిల్పాల నీడలు కూడా కదులుతున్నట్లు ఒక వింత…

0
Read Episode →

అజేయ – 82

** అజేయ - 82 **వాళ్ల బూట్ల చప్పుడు కూడా కొండల గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తూ, భైరవ కోన లోపల ఉన్న రాఘవ్, సియాల చెవులకు చాలా స్పష్టంగా వినిపించసాగింది..​ఆ అడుగుల చప్పుడు వినగానే రాఘవ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. దూరంగా ఆ చీకటి కొండల మలుపుల వెనుక నుండి విక్రమ్…

0
Read Episode →

అజేయ – 81

** అజేయ - 81 **జీపు రియర్-వ్యూ మిర్రర్‌లో ఒక భయంకరమైన మెరుపు కనిపించింది..దూరంగా కొండ కింద మలుపు నుండి..విక్రమ్ ల్యాండ్ క్రూయిజర్ కార్ల హెడ్‌లైట్ల వెలుతురు మంచును చీల్చుకుంటూ అత్యంత వేగంగా పైకి దూసుకొస్తోంది! వాళ్లు భైరవ కోన సరిహద్దుల్లోకి ప్రవేశించారు..వాళ్ళు చాలా దగ్గరకు వచ్చేశారు.. రాఘవ్ ఒక్కసారిగా…

0
Read Episode →