New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 21

నీ దృష్టిలో కొంచెం అంటే 15  మినిట్స్ లేట్ హా! 9 గంటల క్లాస్ అంటే 9:15 కి రావడమేనా??? కాలేజ్ అనుకున్నావా లేక క్యాంటిన్ అనుకుంటున్నావా నీ ఇష్టానికి రావడానికి… సారీ చెప్తే పోయిన పదిహేను నిమిషాల ప్రొడక్టివిటీ తిరిగి వస్తుందా శాన్వి?     బిజినెస్ వరల్డ్‌లో టైమ్ అంటే మనీ…  నువ్వు ఒక ఇన్వెస్టర్ మీటింగ్‌కి ఇలాగే పదిహేను నిమిషాలు లేటుగా వెళ్లి సారీ చెప్తే… వాళ్లు నీ ప్రాజెక్ట్‌ని తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో […]

3 min 128 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 22

అన్నయ్య రిలాక్స్ అన్నాడని రిలాక్స్ అవ్వకండె.. రికార్డ్ తో పాటు యాభై పేజీలు ఈ అనాలసిస్ కూడా రాయాలి లేదంటే మరో పనిష్మెంట్ ఇస్తాడు స్టార్ట్ చేయండి అంది కృతిక…     బుద్ది లేకుండా ఇంకా అన్నయ్య కన్నయ్య అంటున్నావా.. వాడు నిన్ను చెల్లిలా ట్రీట్ చేశాడా??? మాతో పాటు నీక్కూడా పనిష్మెంట్ ఇచ్చాడు వాడో అన్నయ్య అని వాడి గురించా కథలు కథలుగా చెప్పావ్ అని కసిరింది శాన్వి..     అబ్బాహ్! శాను […]

3 min 127 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 23

శాను ఆపవే అంటున్న గీత నే చూస్తూ ఊహు చెప్పకు అన్నట్టుగా పెదవులపై వేలు పెట్టుకుని అడ్డంగా తల ఊపుతూ శాన్వి మాటలనే వింటున్నాడు..     ఓసేయ్! కృతి!! నీ అన్న కొండముచ్చు మొహం వేసుకొని సీరియస్ గా చూస్తే భయపడాలా?? అసలు మనిషన్న వాడు ఎవడైనా ఇన్ని… అని బుక్ మొత్తం తిరగేస్తూ ఇన్ని పేజీలు రాస్తాడా??? ఇది మాత్రమే కాక ఇంకో యాభై పేజీలు కూడా రాయమన్నాడు ఆ సీరియస్ సింహానికి అసలు […]

3 min 127 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 24

ప్రిన్సిపాల్ గారి ముందు ఆయన క్యాబిన్ లో లంచ్ చేయాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తుంటే మేమ్ క్యాంటిన్ కి వెళ్లి తింటాంలే కృతి అని చెప్పి బయట పడ్డారు..     అన్నయ్య! నేను కూడా అని తడబడుతున్న కృతికతో      కృతి! నువ్వు తినలేదు అని క్రిష్ కూడా లంచ్ చేయలేదమ్మా అని ప్రిన్సిపల్ అయినా మహేందర్ గారు చెప్పడంతో…     నువ్వెందుకు తినలేదు అన్నయ్య… అని కంగారుగా అడిగింది..     […]

3 min 127 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 25

ఎలా ఉంది అన్నయ్య అని కృతి అడిగితే బాగుందిరా మిగతాది నువ్వు తిను అని కృతి చేతిలో ఉన్న బాక్స్ మూత తీసుకొని బాక్స్ కృతి చేతిలో పెట్టాడు…  గీత  బాక్స్ ఓపెన్ చేయకుండా అలాగే సైలెంట్ గా చూస్తుంటే… నేను క్లాస్ లో మాత్రమే లెక్చరర్ ని… బయట కృతి కి అన్నయ్య లాగే చూడండి.. అప్పుడే ఇలా భయపడాల్సిన అవసరం ఉండదు అని తన బాక్స్ తీసి శాన్వి చేతిలో పెట్టి తిను అన్నాడు… […]

3 min 127 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 26

పళ్ళు నూరుతూ ఏయ్! కృతి నీ బ్యాగ్ లో నా స్ట్రాటజిక్  నోట్స్ ఉంది చూడు… అసలే స్ట్రాటజిక్స్ లెక్చరర్ పెద్ద హిట్లర్ లా ఉన్నాడు ఊ అంటే ఉరుముతున్నాడు అని క్రిష్ వైపు చూస్తూ బ్యాగ్ లో నుండి నోట్స్ తీస్కుని వెళ్లిపోతుంటే పొగరు అనుకున్నాడు…     గీత, శాన్వి బస్ స్టాప్ కి వెళ్తే కృతి నీ బుజ్జగించి ఐస్క్రీమ్ పార్లర్ కి వెళ్లి ఐస్క్రీమ్ తినిపించి తాతయ్య దగ్గరికి తీసుకు వెళ్ళాడు….. […]

3 min 130 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 27

పది మాటల్లో నాలుగు సార్లు అయిన శాన్వి తనని కార్నర్ చేస్తూనే ఉంటే చెల్లి కవర్ చేయడం గమనిస్తూనే ఉన్నాడు తన రాకని గుర్తించని చెల్లి నీ చూసి నవ్వుకుంటున్న సమయంలో…    అమ్మా! అక్కా అని భయంతో ఏడుస్తూ పిలుస్తున్న చెల్లి పిలుపు వినబడి ఫోన్ వదిలి పరుగున హాల్లోకి వెళ్ళింది శాన్వి     శాను ఏమైందే శృతి ఎందుకలా అరిచింది అని కాస్త కంగారుగా అడిగారు గీత, కృతిక ఇద్దరు ఒకేసారి…   […]

3 min 125 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 28

టైం చూస్తే అప్పటికి 10 అవుతుంది ఈ టైం లో కాల్ చేసి కృతి ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్న శాన్వికి మరో అరగంట దాటాక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఈ టైం లో ఎవరు అనుకుని లిఫ్ట్ చేయాలా వద్దా అని అనుకొని లాస్ట్ రింగ్ లో లిఫ్ట్ చేసి హాలో అంది…     హలో అని అటు వైపు నుండి మృదువైన స్వరం వినిపించగానే భయంతో ఎవరు అంది…. […]

3 min 130 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 29

పర్లేదు ఆంటీ.. అంకుల్ ఎందుకు డిశ్చార్జ్ చేయించుకుని మేమ్ తీసుకు వస్తాం మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అంది…     నేను శృతి ని తీసుకు వెళ్తానే.. ఆడపిల్లవి ఈ టైం లో ఒంటరిగా ఎలా వదిలేస్తాం మీ అంకుల్ ఉంటారు అని శృతి వెళ్దాం రా అంది…     శృతి శాన్వి వైపు చూస్తుంటే వెళ్ళు అన్నట్టుగా కళ్ళతో సైగ చేయగానే హ్మ్ అని కళ్లార్పి సునీత గారితో బయలు దేరింద శృతి… […]

3 min 124 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 30

ఇప్పుడు దారిస్తే ఈవెనింగ్ నా దారిలోకి వస్తావా???     ఆ మాటతో చివ్వున చూసింది శాన్వి…..     చూడు శానమ్మ!!! ఏమ్ మాయ చేసిందో గానీ మీ అక్క మీద తప్ప నాకు మరొకరి మీద మనసు లేదు రాదు కూడా అని నార్మల్ గా చెప్పి… నాకు కావాల్సంది నాకు ఇస్తే నేను మీ దారికి అడ్డు రాను అన్నాడు..     నువ్వు అడుగుతుంది మా భవిష్యత్తును అదేలా ఇవ్వమంటావ్ అంది […]

3 min 128 views