Episode 11
ఏంటి ఇంత చేంజ్? అనుకునేసరికి మేకప్ ఆర్టిస్ట్ దాన్నే ప్రమోషన్ లాగా ఫీల్ అయ్యి ఇదంతా మన సీ ఎల్ నాచురల్స్ గొప్పతనం సార్ అందులో కేవలం ఫేస్ ప్యాక్ మాత్రమే కాదు డీటాన్ ప్యాక్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ బాడీ కేర్ లిప్ కేర్ ఇలా ఎన్నో ఉన్నాయి తెలుసా అసలు మీకు ఎవరికి తెలియదేమో ఆ బ్రాండ్ రీసెంట్ డేస్ లో చాలా ఫేమస్ అయిపోయింది అని మేకప్ ఆర్టిస్ట్ సెట్ లో […]