New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

హీరో బావ

12 stories Ongoing

మై డియర్ సేనోరిటా. యు ఆర్ లూకింగ్ టు సెక్సీ బేబ్స్.. కెన్ వి హావ్ గ్రేట్ టుడే? అని అడిగాడు షర్ట్ లెస్ గా ఉన్న అమ్మాయి హస్బెండ్. అఫ్కోర్స్ మై డియర్. ఈ అందం మొత్తం నీ సొంతమే నీ స్పర్శ కోసమే అల్లాడిపోతోంది నా ప్రాణం అంటూ అమ్మాయి తన ఒంపు సొంపులు అన్ని కనబడే లాగా బెడ్ మీద పడుకుంది. అరచేయి వెన్నుకి పట్టి అదిమి తన మీదకి లాక్కున్న అతడు ఆమె పరువాలను తన ఛాతికి తగలకుండా అర సెంటీమీటర్ గ్యాప్లో ఆపి ఆమె లిప్స్ వైపు కోరికగా చూస్తూ ముందుకు వంగుతుంటే ఇద్దరి మొహాల మీద కొన్ని రోజెస్ అడ్డు వచ్చాయి. కట్…. అన్న…

Browse Stories

హీరో బావ Premium

హీరో బావ – 2

ఇంటికి రాగానే అమ్మకి కాసేపు హెల్ప్ చేసి నాన్న శేషాద్రితో మాట్లాడుతూ కూర్చుంది చారు.   ఇంటర్ వరకు చదివావు డిగ్రీలో అదేదో ర్యాగింగ్ జరుగుతోందని మానేసి మూడు సంవత్సరాల నుండి ఇంటి దగ్గరే ఉన్నావు? చెప్పమ్మా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మళ్లీ చదువుతాను అన్న నాకు ఏమీ అభ్యంతరం లేదు లేదంటే మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చారు తండ్రి శేషాద్రి.   ఏం చెప్పలేని ఆమె ఎప్పటిలాగే భుజాలు ఎగరేసింది. […]

3 min 97 views
హీరో బావ Premium

Episode 2

బాబు పొలిమేర దాటినప్పటి నుండి కారు తోలుతుంటే వస్తున్న ఎర్ర దుమ్ముకి మాస్క్ వేసుకొని ఉండటంతో శేషాద్రి అంతే చూస్తుంటే, నా కొడుకు బావ అదే నీ అల్లుడు సిద్దు అని చెప్పగానే ఆయన కంటే సుమారు జానెడు పొడవు ఉన్న సిద్దు ముఖాన్ని తేరిపారా చూసి భుజం తట్టి బాగున్నావా రా అని అడగ్గానే మనోడు సైలెంట్ గా తల ఊపాడు. ఇద్దరినీ తీసుకొని ఆయన ఇంటికి వెళ్లగానే మల్లికా సొంత అన్నయ్యని పలకరించి వదిన […]

4 min 66 views
హీరో బావ Premium

Episode 3

హా అలాగే నీ చేత్తో మజ్జిగ పులుసు కూడా చేసేయవే అని చెప్పిన మల్లికాకు ఏంటో వచ్చిన బంధువులు ఎవరో చూపించలేదు కానీ వంటలు మాత్రం నాతోనే చేయిస్తున్నావ్ అనుకున్న చారులత ఒకేసారి అప్పడాలు కూడా వేయించి భోజనం సిద్ధం చేశాక డైనింగ్ టేబుల్ మీద సర్దుతుంటే అప్పుడు రెస్టు తీసుకుని గదిలో నుంచి బయటికి వచ్చాడు రామచంద్ర. కోడలిని చూసి షాక్ అవుతూ మల్లికా మన మన చారునే కదా అని ఆయన ఆశ్చర్యంగా అడిగితే […]

4 min 67 views
హీరో బావ Premium

Episode 4

బెడ్ మీద కూర్చొని అశోకవనంలో సీతాలాగా పెట్టి మరి ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అని సాంగ్ పెట్టుకున్న చారులత రాకపోయినా ఏడుపు రప్పిస్తుంటే సిగరెట్ తాగే ఆలోచన మానేసిన సిద్దు వితౌట్ పర్మిషన్ ఆమె రూమ్ లోకి వెళ్ళాడు. సాటిన్ నైటీ. రాత్రిపూట వేయని ఇన్నర్ కి ఆమె అందాలు షేప్స్ కనబడుతుంటే బాబు మాత్రం చూపు తిప్పేశాడు నేను చూడని అందాల అనుకుంటూ? నాకు పెళ్లి ఇష్టం లేదు మీరెల్లి చెప్పండి అంది […]

4 min 59 views
హీరో బావ Premium

Episode 5

ఆయన కూడా సిద్దు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని శేషాద్రి చేతులు పట్టుకుంటూ ఇక్కడైనా మా ఇల్లు అవన్నీ శుభ్రం చేసేసరికి ఆలస్యం అవుతుంది కదరా అక్కడ ఎలాగో మేము బాగున్నాము అమ్మాయితో గృహప్రవేశం అక్కడే చేయిస్తాము అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇంటి ముందు వరకు వచ్చి తన ఇంట్లోపలికి వెళ్లలేకపోతున్న చారులత తండ్రిని కరుచుకొని గుక్కపెట్టి ఏడ్చింది. నాన్న నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటున్న కూతురు ఏడుపుకి ఆయన కన్నీళ్లు తుడుచుకొని […]

4 min 67 views
హీరో బావ Premium

Episode 6

బావ అన్న పిలుపుకి బాబు కాస్త ఉలిక్కి పడ్డ కూడా మళ్లీ తేరుకుంటూ నువ్వు ఈ 23 సంవత్సరాలు పెరిగింది ఎలా అని కాదు ప్రెసెంట్ చారులత వైఫ్ ఆఫ్ సిద్ధార్థ్ రాజ్ ఎలా ఉండాలో తెలుసా ఎంత అప్డేటెడ్ గా ఉండాలో అన్న తెలుసుకున్నావా ఈ పది రోజులు అలవాటు పడతావని అదే పనిగా నీకోసం ఒక ఫ్యాషన్ డిజైనర్ ని పెడితే నువ్వు చేసింది ఏంటి అని సీరియస్గా అడిగాడు సిద్ధూ. ఏం సిద్ధార్థ […]

3 min 77 views
హీరో బావ Premium

Episode 7

ఏయ్ ఇది తెప్పించింది ఎవడి కోసం అనుకుంటున్నావు ఆ చీర కాస్ట్ ఎంతో తెలుసా రెండు లక్షలు దాన్ని అలా బెడ్ మీద పారేసి ఆ చెత్త చీర కట్టుకుంటావా అని గొడవపడ్డాడు సిద్దు. హలో అది రెండు లక్షలు అయితే ఇది 50వేల రూపాయల కంచి పట్టుచీర నేను ఇదే కట్టుకుంటాను అది చూడు ఎలా ఉందో ఒంటి మీద వేసుకుంటే జారిపోతుంది నేను ససే మీరా కట్టుకోను ఇలాగే వస్తాను నీ పక్కన అంటూ […]

3 min 71 views
హీరో బావ Premium

Episode 8

నా అందం ఇన్ని రోజులు వాడికి కనపడలేదా అసలు అలా ఎంత కంట్రోల్ గా ఉంటాడు వీడు ప్రొడ్యూసర్స్ నా అందం చూసి ఆఫర్లు ఇస్తుంటే వీడికి నేను నచ్చకుండా పోయానా చ ఇంక వర్క్ అవుట్ అవ్వదు ఇంకొక హీరో ఎవరో కొత్తగా వచ్చారంట వాడిని ట్రై చేసుకోవాలా అని తన హిల్స్ శబ్దం చేసుకుంటూ వెళ్ళిపోయింది సీమ. మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారా అని లోపలికి వెళ్ళగానే చారు ప్రశ్నిస్తే నో […]

4 min 59 views
హీరో బావ Premium

Episode 9

మూవీ నేమ్ రొమాన్స్ విత్ మై బీస్ట్.. అని చెప్పగానే అనిమల్ స్టోరీ అంటేనే ఒక రీల్ వేసుకుంది చారులత. అంటే అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే హీరో వెళ్లి ఆపేసి యువర్ పెల్విస్ ఈజ్ బిగ్ అని చెప్పి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకోక ముందే వాళ్లు ఏరోప్లేన్లు ఏదేదో చేసుకుంటారు సిగ్గు లేకుండా ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు హీరో అయితే అండర్వేర్ గురించి ఏవో లెసన్స్ కూడా చెప్తాడు ఇంకొక అమ్మాయితో పని కానిచేస్తాడు […]

4 min 48 views
హీరో బావ Premium

Episode 10

అదే అతడు చెప్పేసి సీన్ ఎండ్ అయిపోయాక తిరిగి చారు దగ్గరికి వచ్చేస్తుంటే మీరు ఆ అమ్మాయికి సెల్యూట్ ఎందుకు చేశారు అని అడిగింది చారు. నొసలు ముడేసి వాట్ అన్నాడు సిద్దు. అదే నిన్న చూసినట్లు మీ ఇద్దరి మీద బట్టలు ఉంటాయిలే తెలుసు మరి బెడ్ మీద నుండి లేచాక ఆ పిల్ల వైపు చూసి ఎందుకు మీరు సెల్యూట్ చేశారు అని అడిగింది మరోసారి. దాని మీనింగ్ తెలిసిన సిద్ధికి నవ్వాలో ఆమెకు […]

4 min 36 views