మాంగళ్య బంధం – 1
లక్ష్మీపురం.. అది ఒక అందమైన పల్లెటూరు… ఆ ఊరిలో శేఖర్ గారిది అందమైన చిన్న కుటుంబం.. శేఖర్ గారి భార్య పేరు శాంతి… వారిద్దరి వివాహ బంధానికి, వారివూరి ప్రేమకి గుర్తుగా ఒక అమ్మాయి పుట్టింది… ఆ అమ్మాయి పేరు ప్రతిమ.. పేరుకి తగ్గట్టే చూడడానికి అందాల బొమ్మ ల ఉంటుంది ప్రతిమ .. ఒక్కగానోక్క కూతురు కావడం తో శేఖర్, శాంతి ఇద్దరు ప్రతిమ ని ఎంతో […]